కెసిఆర్ కు రామోజీ పరామర్శ, ఆరోగ్యంపై జాగ్రత్తలు

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరాహార దీక్ష చేపట్టి, ప్రస్తుతం అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతున్న తెరాస అధినేత కె.చంద్రశేఖర్ రావును పలువురు నాయకులు పరామర్శించారు. వీరిలో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు, మాజీ ఎంపీ వినోద్, ఎంఆర్‌పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు విలేఖరులతో మాట్లాడారు.












Click it and Unblock the Notifications