అసెంబ్లీని కుదిపేసిన తెలంగాణ లొల్లి

అంతకు ముందు ఒకసారి శాసనసభ 15 నిమిషాల పాటు, ఆ తర్వాత అర గంట పాటు వాయిదా పడింది. తిరిగి సమావేశమైన తర్వాత కూడా తెరాస సభ్యులు తమ పట్టు వీడలేదు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని ముఖ్యమంత్రి రోశయ్యతో పాటు జె గీతారెడ్డి తదితర మంత్రులు చెప్పారు. కెసిఆర్ చేత దీక్ష విరమింపజేయాలని వారు కోరారు. అయినా తెరాస సభ్యులు పట్టు వీడలేదు. దాంతో సభను స్పీకర్ రేపటికి వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications