తెలంగాణ: నేటి అర్ధరాత్రి నుంచి ఆటోల సమ్మె

బుధవారం అర్ధరాత్రి నుంచి ఆటో సమ్మె చేపట్టడంతోపాటు గురువారం తె లంగాణ ఉద్యమానికి మద్దతుగా బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయిం చారు. ఈ సమావేశంలో మహ్మద్ అమానుల్లాఖాన్, ఎఐటియుసి నా యకుడు బి. వెంకటేశం, బీఎంఎస్ నాయకుడు మహ్మద్ హబీబ్, అన్నా ఆటో యూనియన్ అధ్యక్షుడు దాస రి రమేష్ పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications