విద్యా సంస్థల మూసివేతపై హైకోర్టు కొరడ

హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో విద్యార్థులు ఒక్కరొక్కరే ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చేరుకుంటున్నారు. శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న 200మంది విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారని విశ్వవిద్యాలయ అధికారులు చెప్పారు. వెంటనే మంచినీటిని, కరెంటును పునరుద్ధరిస్తామని వారు చెప్పారు. పోలీసులను ఉపసంహరించాలని వారు కోరుతున్నారు. విద్యార్థులు శాంతియుతంగా ప్రదర్శనలు చేయాలని వారు కోరారు. విశ్వవిద్యాలయంలో శాంతియుతంగా నిరసన ప్రదర్సనలు చేస్తే తాము రక్షణ కల్పించగలమని వారు చెప్పారు.












Click it and Unblock the Notifications