కెసిఆర్ ఆరోగ్యం చేయి దాటుతోంది: నిమ్స్

ఇదిలా వుంటే, కెసిఆర్ కు పరామర్సల పరంపర కొనసాగుతూనే ఉంది. బుధవారం తెలుగుదేశం నాయకుడు తలసాని శ్రీనివాస యాదవ్ కెసిఆర్ ను పరామర్శించారు. అన్ని మతాల పెద్దలు ఆయనను చూశారు. ఆయన ఆరోగ్యం బాగుండాలని, ఆయన ఆకాంక్ష నెరవేరాలని ప్రార్థనలు చేశారు. క్రైస్తవులు ప్రార్థనలు చేశారు. వేద పండితులు పూజలు నిర్వహించారు. ముస్లిం పెద్దలు ప్రార్థనలు చేశారు. వేదపండితులు విష్ణు సహస్ర నామార్చన చేశారు.












Click it and Unblock the Notifications