సమైక్యాంధ్ర కోసం నెల్లూరు మేయర్ భానుశ్రీ రాజీనామా

జిల్లాలో సమైక్యాంధ్ర నినాదానికి మద్దతు పెరుగుతోంది. 10 మంది ఎమ్మెల్యేల్లో ఏడుగురు గురువారం తమ పదవులకు రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ బొమ్మిరెడ్డి సైతం ఇదే బాట నడిచారు. మరోవైపు..జిల్లావ్యాప్తంగా విద్యార్థులు సమైక్యాంధ్రకు మద్దతుగా ధర్నాలు, రాస్తారోకోలకు దిగుతున్నారు. కాంగ్రెస్, తెదేపాలతోసహా అన్ని పార్టీలతో జిల్లా కేంద్రంలోని పురమందిరంలో శుక్రవారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications