తెలంగాణ సమావేశానికి మధు యాష్కి మొహం చాటు!

ప్రత్యేక తెలంగాణ కోసం ఇంతకాలం ధైర్యంగా గళం విప్పిన మధు యాష్కి ఇప్పుడు ఆ ప్రత్యేక సమావేశానికి మోహం చాటేయడం చర్చనీయాంశమైంది. ఒక ఎంపీకి అంత అత్యవసరంగా హైకమాండ్ నుంచి కాల్ వచ్చి ఉంటుందా? లేదా ఏదైనా ప్రైవేటు కార్యక్రమానికి అత్యవసరంగా యాష్కి హాజరు కావలసి వచ్చిందా? అన్నది తెలియడం లేదు.












Click it and Unblock the Notifications