వాహనాలు అడ్డుకుంటాం: ఆంధ్రకు తమిళనాడు హెచ్చరిక

ఈ విషయం తెలిసిన తమిళనాడు వారు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కండలేరు నుంచి చైన్నైకి వచ్చే నీటిని అడ్డుకుంటే ఆంధ్ర వాహనాలను తమిళనాడులోకి రాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ జల వివాదం ఏ పరిస్థితికి దారితీస్తుందోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications