సమైక్యంధ్రకు తిరుపతి చేరిన చిరంజీవి

ప్రజాభీష్టం మేరకే సమైక్యాంధ్రకు తలొగ్గినట్లు చిరంజీవి శుక్రవారం ఉదయం మీడియా ప్రతినిదులతో చెప్పారు. ఇప్పటి వరకు తెలంగాణకు నాయకులు చేసిందేమీ లేదని ఆయన అన్నారు. తెలంగాణ కూడా అబివృద్ధిలో వెనకబడిందని ఆయన అన్నారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా చిరంజీవి నిర్ణయం తీసుకుని తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications