చిరంజీవి తూ.గో పర్యటనపై మెగా ఆశలు

ఈనెల 20వ తేదీ ఉదయం తుని నుంచి అన్నవరం వచ్చి స్వామి దర్శనం చేసుకున్న అనంతరం కత్తిపూడి చేరుకుంటారు. అక్కడి నుంచి గొల్లప్రోలు, పిఠాపురం, సామర్లకోట, పెద్దాపురం, రాజానగరం మీదుగా రాజమండ్రి చేరుకొని అక్కడ రాత్రి బస చేస్తారు. 21న పశ్చిమగోదావరిజిల్లా పర్యటనకు వెళ్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications