కేంద్రానికి వదిలేయండి: నేతలకు డిఎస్ సూచన

తమ పార్టీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, తదితరులు ఢిల్లీకి వెళ్లి తమ అభిప్రాయాలను పార్టీ అధిష్టానానికి వినిపించారని, వారి అభిప్రాయాలను కూడా అధిష్టానం పరిగణనలోకి తీసుకుంటుందని ఆయన చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలు విరమించి ప్రశాంతతకు దోహదపడాలని ఆయన సూచించారు. శాంతియుతంగా కాంగ్రెసు నాయకులు తమ వాదనలను వినిపించాలని ఆయన అన్నారు. అన్ని ప్రాంతాల మనోభావాలను పార్టీ అధిష్టానం అర్థం చేసుకుంటుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications