రోశయ్య గట్టిగా మాట్లాడలేరు: జెసి

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శాసనసభ తీర్మానం ఆమోదించాల్సిందేనని ఆయన చెప్పారు. ఆ విషయంలో తెలియకపోవడం వల్లనే రాయలసీమ, కోస్తాంధ్రల్లో ఉద్యమాలు చెలరేగుతున్నాయని ఆయన అన్నారు. కేంద్రం వివరణ ఇచ్చేంత వరకు ఆందోళన కొనసాగించాల్సిందేననే వాదనతో తాను ఏకీభవిస్తానని, అయితే విద్యార్థులు ఉద్యమంలో అరెస్టయితే వారి భవిష్యత్తు దెబ్బ తింటుందని ఆయన అన్నారు. రాజీనామాల ఉపసంహరణపై తాము మాట్లాడుకుంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications