చిరంజీవి చెడగొట్టుకున్నారు: జీవన్ రెడ్డి

కాగా, సమైక్యాంధ్ర ఉద్యమం చేస్తున్న పార్టీ నాయకులపై మాజీ మంత్రి, కాంగ్రెసు శాసనసభ్యుడు ఆర్. దామోదర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు పార్టీ అధిష్టానాన్ని ధిక్కరిస్తున్నారని ఆయన అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం చేస్తున్న తమ పార్టీ కోస్తాంధ్ర, రాయలసీమ నాయకుల కార్యకలాపాల సీడీలు తమకు అందుతున్నాయని, వారిపై తాము పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తామని ఆయన విడిగా మీడియా ప్రతినిధులతో చెప్పారు. కాంగ్రెసు తెలంగాణ నాయకులు సమావేశమై తన భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ పూర్తయ్యే వరకు పార్టీలకు అతీతంగా తెలంగాణ నాయకులు పని చేస్తారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications