తెలంగాణ జాతీయ సమస్య: జెపి

ఆ తర్వాత ఆయన ప్రతిపక్ష నేత, బిజెపి ఆగ్రనాయకుడు ఎల్ కె అద్వానీతో సమావేశమయ్యారు. రాష్ట్ర పరిస్థితుల గురించి ఆయన అద్వానీకి వివరించారు. జయప్రకాష్ నారాయణ గత రెండు రోజులుగా ఢిల్లీలో మకాం వేసి ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీని, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై తలెత్తిన సమస్యను ఆయన వారికి వివరిస్తున్నారు.












Click it and Unblock the Notifications