వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ధర్నా: తెరాస ఎమ్మెల్యేల అరెస్టు

గురువారం ముఖ్యమంత్రి రోశయ్య ఇచ్చిన హామీ మేరుక జెఎసి నాయకులను శుక్రవారం విడుదల చేసి మరో కేసులో అరెస్టు చేశారు. వారిని నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. అయితే వారిని వెంటనే విడుదల చేయాలని తెరాస శాసనసభ్యులు ధర్నాకు దిగారు. తెరాస నేతలు, కార్యకర్తలు కూడా ధర్నాలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రోశయ్య జోక్యం చేసుకుని వారిని విడిపించారు. తాము విడిపోవాలని కోరుకుంటున్నామని, విడిపోయిన తర్వాత బంగారు తెలంగాణను తామే ఏర్పాటు చేసుకుంటామని మాజీ శాసనసభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు.