చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం: 4 గురు మృతి

నిన్న జిల్లాలో జరిగిన వివిధ రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు గాయపడ్డారు. మదనపల్లె కదిరిరోడ్డు, గీతా ఐస్‌ఫ్యాక్టరీ వద్ద వినాయకుని బొమ్మలు తయా రు చేసే సుబ్రమణ్యం ద్విచక్ర వాహనంపై వెళుతుండగా సుందర్‌రాజ్ పె ట్రోల్‌బంక్ వద్ద వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో సుబ్రమణ్యం బస్సు చక్రాల కింద పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
వెనుక కూర్చున చంద్రశేఖర్ మరోపక్కకి పడిపోవడంతో స్వల్పంగా గాయపడ్డాడు. గాయపడిన ఇద్దరిని 108లో ఆస్పత్రిలో చేర్చారు. వీరిలో సుబ్రమణ్యం పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రథమ చికిత్స అనంతరం తిరుపతికి తరలించారు. ఒకటవ పట్టణ పోలీసు లు కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణమైన బస్సును స్టేషన్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications