ప్రొఫెసర్ హత్య కేసు: నిందితులను తప్పించే యత్నం?

అయితే హత్య జరిగిన వెంటనే సాయికుమార్ పరారీలో ఉన్నట్టు పేర్కొన్న పోలీసులు రెండు రోజులు తర్వాత సాయికుమార్‌ను అదుపులోకి తీసుకున్నట్టు ప్రకటించారు. అయితే చిన్నచిన్న చోరీలకు పాల్పడిన నిందితులను పట్టుకుంటే విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించే పోలీసులు, హత్య కేసులో ప్రధాన నిందితుడైన సాయికుమార్‌ను అదుపులోకి తీసుకున్న తర్వాత నేరుగా రిమాండ్‌కు తరలించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అంతేకాకుండా హత్యకేసులో ఒక్క సాయికుమార్‌కే సంబంధం ఉందని చెప్పి పోలీసులు మిగిలిన నిందితులను కేసు నుంచి తప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ కేసులో నిందితులను కాపాడేందుకు పొరుగు జిల్లాకు చెందిన ఒక మంత్రి రంగంలోకి దిగినట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా నిందితుడు చెబుతున్న వివరాలకు పోస్టుమార్టం నివేదికకు చాలా వ్యత్యాసం ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. కాగా సాయి కిషోర్ హత్యకేసు దర్యాప్తుపై ఆరోపణలు తన దృష్టికి వచ్చాయని, ఈకేసును తానే స్వయంగా పనర్విచారణ చేపటనున్నట్టు నగర పోలీస్ కమిషనర్ ఎన్.సాంబశివరావు తెలిపారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications