వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఉస్మానియాలో ఉత్తమ్ విస్తృత చర్చలు

ఉత్తమకుమార్ రెడ్డి సోమవారం ఉదయం ఉస్మానియా విశ్వవిద్యాలయం అధ్యాపకులతో సమావేశమయ్యారు. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల జెఎసి కన్వీనర్ కోదండరామ్ తో పాటు ఆయన ఉస్మానియా ఫ్యాకల్టీ క్లబ్ లో అధ్యాపకులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఆయన ఉస్మానియా విద్యార్థుల జెఎసి నాయకులతో భేటీ అయ్యారు. వారి వాదనలు విన్నారు. మహా గర్జనలో విద్యార్థులు చేసిన తీర్మానాల ప్రతిని తీసుకున్నారు. ఉత్తమకుమార్ రెడ్డి ఆదివారంనాడు కాంగ్రెసు తెలంగాణ ప్రజాప్రతినిధులతో ఆర్ దామోదర్ రెడ్డి నివాసంలో సమావేశమయ్యారు.