ఎన్టీఆర్ గుర్తొస్తున్నారు: జయప్రద

తమ పార్టీ చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకమని ఆమె చెప్పారు. రెండు ప్రాంతాల ప్రజల మనోభావాలు దెబ్బ తిన్నాయని, ఇరు ప్రాంతాల ప్రజల మధ్య మనస్ఫర్థలు హెరిగాయని, ఇది తనకు ఎంతో బాధ కలిగిస్తోందని ఆమె అన్నారు. ఓట్ల కోసమో, మరి దేని కోసమో రాష్ట్ర విభజనకు యుపిఎ హామీ ఇచ్చిందని, ఇటీవల అర్థరాత్రి ప్రకటన చేసిందని ఆమె అన్నారు. రెండు ప్రాంతాలకు అన్యాయం జరగకుండా చూడాలని ఆమె కేంద్రాన్ని కోరారు.












Click it and Unblock the Notifications