తెలంగాణపై రెండో దఫా చర్చలు: ఎఐసిసి

విస్తృత స్థాయి చర్చలకు రాష్ట్రంలో తొలుత శాంతియుత పరిస్థితులు నెలకొనాల్సి ఉంటుందని, శాంతియుత పరిస్థితులు నెలకొన్న తర్వాతనే విస్తృత స్థాయి చర్చలు జరుగుతాయని ఆమె అన్నారు. రాష్ట్ర విభజన అంశం రాజకీయ, భావోద్వేగ సమస్య అని, దాని వల్ల అశాంతి నెలకొందని, ముందు ఆ పరిస్థితి తొలగాల్సి ఉంటుందని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications