అందరూ బాగుండాలి: మోహన్ బాబు

నిరుడు సినిమా షూటింగ్ సందర్భంగా తనపై దాడి చేసినవారి మీద తనకేమీ కోపం లేదని ఆయన అన్నారు. అందరితో పాటు వారు కూడా ఈ కొత్త సంవత్సరంలో సుఖసంతోషాలతో ఉండాలని, వారికి మంచి జరగాలని తాను శ్రీవారిని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. మోహన్ బాబు భార్య, కుమారుడు విష్ణువర్ధన్ బాబు, ఆయన భార్య విరానిక తదితరులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రముఖ సినీ నటుడు అర్జున్ కూడా వారి వెంట ఉన్నారు.












Click it and Unblock the Notifications
