కాంగ్రెసు నుంచి వంశీచందర్ బహిష్కరణ

వైయస్ రాజశేఖర రెడ్డి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఒక రష్యన్ వెబ్ సైట్ ప్రచురించిన వార్తాకథనం ఆధారంగా మూడు తెలుగు టీవీ చానెళ్లు వార్తాకథనాన్ని ప్రసారం చేశాయి. ఈ వార్తాకథనం ప్రసారమవుతుండగానే రాష్ట్రవ్యాప్తంగా రిలయన్స్ సంస్థలపై దాడులు జరిగాయి. ఈ దాడులకు ఎస్ఎంఎస్ లు ఇచ్చి వంశీచందర్ రెడ్డి పురికొల్పాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో కాంగ్రెసు నాయకత్వం ఆయనపై సస్పెన్షన్ వేటు షోకాజ్ నోటీసు ఇచ్చింది. ఇప్పుడు ఆయనను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించింది.












Click it and Unblock the Notifications