బోర్ వెల్ లో పడిన మహేష్ మృతి

నాలుగు ప్రొక్లెయిన్లతో బోరు బావిని తవ్వారు. సింగరేణి రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. జిల్లా కలెక్టర్, ఎస్పీ సహాయక చర్యలను పర్యవేక్షించారు. తెలుగుదేశం శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర రావు కూడా అక్కడే ఉన్నారు. మహేష్ మరణించాడని తెలిసి తాండాలో విషాద వాతావరణం నెలకొంది.












Click it and Unblock the Notifications