రేపు 24 గంటల విద్యాసంస్థల బంద్

ఓ వైపు పరీక్షల వివాదం, మరో వైపు వేణుగోపాల్ రెడ్డి హత్య సంఘటనలతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వేణుగోపాల్ రెడ్డి మృతి నేపథ్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలోకి పోలీసులు ఎవరినీ అనుమతించడం లేదు. విద్యార్థి ఆత్మహత్యను హత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ తో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని పలు విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు మంగళవారం పరీక్షలు బహిష్కరించారు.












Click it and Unblock the Notifications