పోలీసులు వెళ్ళిపోవాలి: కెసిఆర్ డిమాండ్

ఉస్మానియా వర్శిటీ నుంచి పోలీసులను తక్షణమే ఉపసంహరించాలని తెలంగాణ జేఏసీ ప్రొఫెసర్ కోదండరామ్ డిమాండ్ చేశారు. ఓయూ నుంచి వేణుగోపాల్‌రెడ్డి అంతిమయాత్రను పోలీసులు అడ్డుకున్నందుకు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుతంగా ర్యాలీ చేస్తామని విద్యార్ధులు చెబుతుంటే ఎందుకు అనుమతి ఇవ్వరని ఆయన ప్రశ్నించారు. పోలీసుల ఆధీనంలో ఉన్న వేణుగోపాల్‌రెడ్డి మృత దేహాన్ని అప్పగించాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications