రాజీనామాలపై భారంగా ఢిల్లీ వెళ్తున్న డిఎస్

అయితే తమపై తీవ్ర ఒత్తిడి ఉందని, రాష్ట్రంలో పరిస్థితిని అధిష్ఠానానికి వివరించి చెప్పాలని ఎమ్మెల్యేలు డిఎస్‌కు సూచించినట్లు తెలుస్తున్నది. దీనితో డిఎస్ కొంత మంది ఎమ్మెల్యేలతో కలిసి ఈ సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్ళనున్నట్లు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వెల్లడించాయి. డిల్లీ వెళ్ళిన వెంటనే ఆయన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి వీరప్ప మొయిలీని కలుసుకుని చర్చలు జరుపుతారు.












Click it and Unblock the Notifications