ఢిల్లీ పర్యటన తిరుపతి యాత్ర కాదు: అమోస్

తమ ప్రతినిధులు జానారెడ్డి, దామోదర్ రెడ్డి, కేశవరావు రాత్రి రెండు గంటల వరకు అధిష్టానానికి చెందిన నాయకులతో మాట్లాడారని, తమ ప్రతినిధులు తెచ్చే సందేశం కోసం ఎదురు చూస్తున్నామని ఆయన చెప్పారు. వారు తెచ్చే సందేశం తెలంగాణకు వ్యతిరేకంగా ఉంటే రాజీనామాలు చేసే విషయంలో వెనకడుగు వేయబోమని ఆయన అన్నారు. రాజీనామాలు చేయడానికి జెఎసి పెట్టిన గడువుకు ఇంకా సమయం ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications