రాజేంద్రనాథ్ రెడ్డిపై సబితా ఇంద్రారెడ్డి సీరియస్

పలగాని ప్రభాకర్ కు కుటుంబ తగాదాలున్నాయని మీడియా వార్తా కథనాలు ప్రచురించినా పట్టించుకోలేదని, మొత్తం వ్యాపార లావాదేవీలపైనే దృష్టి పెట్టి విచారణ జరిపారని, దీంతో నాగవైష్ణవిని కాపాడలేకపోయారని పోలీసులపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ హత్యపై ముఖ్యమంత్రి రోశయ్య సమీక్ష జరపనున్నారు. ఈ హత్యలో దోషులు ఎంతటి పెద్దవారైనా వదిలి పెట్టేది లేదని ఆయన సోమవారం రాత్రే చెప్పారు. నాగవైష్ణవిని కాపాడలేకపోయామని సబితా ఇంద్రారెడ్డి విచారం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications