సమన్వయ కమిటీపై మందా అసంతృప్తి

సమన్వయ కమిటీ కూర్పుపై ప్రజల్లో కొన్ని అపోహలున్నాయని ఆయన అన్నారు. కమిటీలో సీమాంధ్రకు చెందిన పార్లమెంటు సభ్యులకు స్థానం కల్పించారని, తెలంగాణకు చెందిన పార్లమెంటు సభ్యులకు స్థానం కల్పించలేదని ఆయన అన్నారు. ఈ విషయాన్ని తాను పార్టీ అధిష్టానం దృష్టికి తీసికెళ్తానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications