తెలంగాణపై వాదనకు ప్రత్యేక కమిటీ: నాగం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై కేంద్ర కమిటీ విధివిధానాలు ఖరారైన తర్వాత తమ వాదనలు వినిపించేందుకు కమిటీ ఏర్పాటు చేస్తామని, వాదనలు వినిపించే తీరును నిర్ణయిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఢిల్లీలో సీమాంధ్ర నేతలే కాకుండా తెలంగాణ పార్లమెంటు సభ్యులు కూడా లాబీయింగ్ చేస్తున్నారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications