8న కమిటీ విధివిధానాలు వెల్లడి

శ్రీకృష్ణను కలిసి వచ్చిన తర్వాత హోంమంత్రి చిదంబరంతో సమావేశమయ్యారు. కమిటీ విధి విధానాలపై అరగంట పాటు చర్చించారు. జస్టిస్ శ్రీకృష్ణ అభిప్రాయాలను కూడా ఆయన తెలియజేసినట్టు సమాచారం. కమిటీ విధి విధానాలను ఒకటిరెండు రోజుల్లో ప్రకటిస్తామని చిదంబరం కూడా కాంగ్రెసు వర్కింగ్ కమిటీ సమావేశంలో చెప్పారు. కమిటీ విధివిధానాలపై, పనిచేసే తీరుపై కమిటీ సభ్యులు ఇప్పటికే మీడియాతో మాట్లాడుతున్నారు. తాము పనిచేసే తీరుపై కూడా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications