కమిటీకి కాల పరిమితి ఉండాలి: శ్రీధర్

మంత్రులుగా తాము ప్రభుత్వం నుంచి తెలంగాణకు అన్యాయం జరగకుండా చూస్తామని వారు చెప్పారు. కొత్త నియామకాలు చేపట్టకుండా, చేపట్టినా తెలంగాణకు అన్యాయం జరగకుండా చూస్తామని వారు చెప్పారు. తెలంగాణకు బడ్జెట్ లో తగిన కేటాయింపులు జరిగేలా చూస్తామని వారన్నారు. ఎట్టి పరిస్థితిలోనూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో తాము రాజీ పడబోమని వారన్నారు. పిసిసి సమన్వయ కమిటీ చైర్మన్ గా వీరప్ప మొయిలీ కాకుండా డి. శ్రీనివాస్ ఉండాలని వారన్నారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీపై ప్రజలకు అపోహలు వద్దని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications