తెలంగాణపై ఢిల్లీలో జెఎన్ యు విద్యార్థుల అరెస్టు

తెలంగాణ తమ జీవన్మరణ సమస్య అని సునీత అనే విద్యార్థిని అన్నారు. చట్టబద్దంగా తాము ప్రజాస్వామ్య పద్థతిలో నిరసన వ్యక్తం చేస్తుంటే తమను పోలీసులు అరెస్టు చేశారని ఆమె విమర్శించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులందరూ తెలంగాణ కోసం ముందుకు రావాలని విద్యార్థులు కోరారు.












Click it and Unblock the Notifications