'సత్యం' కేసు కోసం ప్రత్యేక న్యాయస్ధానం

కాగా కేసుకు సంబంధించిన బాధితులు ఏదైనా వివరాలు ఇవ్వాలనుకుంటే ప్రత్యేక కోర్టుకు హాజరుకావాలని మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి విజయలకి తెలిపారు. కొన్ని వేల కోట్ల కుంభకోణానికి సత్యం రామలింగరాజు సోదరులు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. సత్యం కుంభకోణం భారతదేశ కార్పొరేట్ చరిత్రలోనే అత్యంత పెద్దది.












Click it and Unblock the Notifications