తెలంగాణ విద్యార్ధులకు టిఆర్ ఎస్ డబ్బు: శోభారాణి

తెలంగాణ కావాలని ఈ ప్రాంత సాధారణ ప్రజలు ఎవ్వరూ కోరుకోవడం లేదని..ప్రస్తుత ఉద్యమం కేవలం రాజకీయనాయకుల కుట్రేనని అభివర్ణించారు. 610 జీవో అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. త్వరలో సమైక్యాంధ్ర మహాసభను హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తామన్నారు. విద్యార్థులను కించపర్చేలా మాట్లాడారని తెలుసుకున్న సైఫాబాద్ పీజీ కళాశాల విద్యార్థులు ప్రెస్‌క్లబ్‌కు చేరుకుని నినాదాలు చేశారు. తాము తల్చుకుంటే శోభారాణిని నగరంలో తిరుగనివ్వమని తెలంగాణ మహిళా ఐకాస నాయకురాలు తుల ఉమ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications