తిరుపతి విమానాశ్రయ విస్తరణ పనులు త్వరలో

ఈ సందర్భంగా పటేల్ మాట్లాడుతూ ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి విమానాశ్రయానికి దేశ, విదేశాల నుంచి విమాన సర్వీసులు నడిచేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా చేపట్టాల్సిన విస్తరణ పనులకు ప్రధాని మన్మోహన్ సింగ్ త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు. విమాన సర్వీసుల ఛార్జీలు పెంచే అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.












Click it and Unblock the Notifications