వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రణరంగంగా మారుస్తాం: విద్యార్థి జెఎసి

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నక్సలైట్లు ఉన్నారని ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదించడాన్ని తెలంగాణ న్యాయవాదులు తప్పు పట్టారు. ఇప్పటి వరకు ఒక్క నక్సలైట్ నైనా అరెస్టు చేశారా అని వారు ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమాన్ని నీరు గార్చే ఉద్దేశంతోనే తప్పుడు ఆరోపణలతో ఉస్మానియాలో నక్సలైట్లు ఉన్నారని అంటోందని, ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని వారున్నారు. తెలంగాణ అంతటా కేంద్ర బలగాలను దింపి ఉద్యమాన్ని అణచడానికి ప్రయత్నిస్తోందని వారు విమర్శించారు.