రాష్ట్రపతి ప్రసంగంపై తెలంగాణ ఎంపీల నిరనసన

ఇదిలా వుంటే, సోమవారం ఉదయం తెలంగాణకు చెందిన న్యాయవాదులు జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగారు. పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లును ప్రతిపాదించాలని వారు డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. ఈ కార్యక్రమానికి పెద్ద యెత్తున న్యాయవాదులు హాజరయ్యారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ వల్ల తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదని ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ జెఎసి కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంటులో బిల్లు పెడితే తప్ప నమ్మలేమని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.












Click it and Unblock the Notifications