వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆంధ్రప్రదేశ్ కు రైళ్లు: తిరుపతికి ప్రాధాన్యం

కొత్త రైళ్లు
- తిరుపతి - మదనపల్లె ప్యాసింజర్
- విజయవాడ - గుంటూరు - చెన్నై ప్యాసింజర్ రైలు
- మధురై - తిరుపతి రైలు
- తిరుపతి - సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్ రైలు
- బెంగుళూర్ - తిరుపతి ఇంటర్ సిటీ
- కాచిగూడా - మిర్యాలగుడా ప్యాసింజర్
- జహీరాబాద్ - సికింద్రాబాద్ ప్యాసింజర్
- కాచిగుడా - మహబూబ్ నగర్ ప్యాసింజర్
- షిర్డీ వరకు కాకినాడ - మన్మాడ్ ఎక్స్ ప్రెస్ పొడగింపు
- షిర్డీ వరకు సికింద్రాబాద్ - మన్మాడ్ ఎక్స్ ప్రెస్ పొడగింపు
- తిరుపతి - కాంచీపురం మధ్య కొత్త రైలు
- మెసూర్ - బెంగుళూర్ - తిరుపతి - పూణే
- ముంబై - సికింద్రాబాద్
- ముంబయి - పూణే - తిరుపతి - కాంచీపురం
- మధురై - తిరుపతి
- ఫలక్ నుమా - లింగంపల్లిల మధ్య మహిళలకు ప్రత్యేకంగా రైలు