పాక్ ఆత్మాహుతి దాడిలో ముగ్గురు మృతి

ఈ ఘటనలో 26 మంది దాకా గాయపడినట్లు, వీరిలో 21 మంది పోలీసులేనని పోలీసులు చెప్పారు. ఆస్పత్రికి మూడు శవాలు, 26 మంది క్షతగాత్రులు వచ్చినట్లు స్థానిక ఆస్పత్రి వైద్యుడు నజ్రుల్ ఇస్లామ్ చెప్పారు. గాయపడినవారిలో కొంత మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications