సినిమా తీయడానికే చిరును కలిశా: జానా

కాగా, జానారెడ్డి అనుభజ్ఝుడని, తాను జానారెడ్డి సలహాలను పాటిస్తానని చిరంజీవి అన్నారు. సమైక్యనినాదం అందుకున్న చిరంజీవితో ప్రత్యేక తెలంగాణవాది చిరంజీవి కలుసుకోవడం తీవ్ర ఊహాగానాలకు తావిచ్చింది. శ్రీకృష్ణ కమిటీ సభ్యులు ఈ నెల 4, 5 తేదీల్లో హైదరాబాదు రానున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం చేకూరినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications