అమెరికాలో తెలంగాణ ధూంధాం

అమెరికాలో ఉంటున్న తెలంగాణవాసులు సుమారు 200 మంది ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో నీటి పారుదల శాఖ మాజీ చీఫ్ ఇంజినీర్ శ్రీరాం మాట్లాడుతూ ఆంధ్రవారి పాలనలో తెలంగాణ ప్రాం తంలో సాగునీటి దోపిడీ జరుగుతున్న విషయాన్ని క్షుణ్ణంగా వివరించారు. అలాగే విద్య, వైద్య రంగాలతోపాటు తెలంగాణకు ఆంధ్ర పాలకులు అన్ని రంగాల్లో మోసం చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లాకు చెం దిన పూల్‌సింగ్, రమేశ్‌చల్లా తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications