తెలంగాణవాదం వినిపిస్తాం: గీతారెడ్డి

రాష్ట్రంలో నెలకొన్న సమస్యకు సరైన పరిష్కారం లభించాలన్న మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలను శ్రీధర్ బాబు మరోసారి స్వాగతించారు. మిగతా సీమాంధ్ర నాయకులు కూడా బొత్స దారిలో నడవాలని ఆయన కోరారు. ఏ అంశమూ వదలకుండా తమ వాదనను వినిపించడానికి తగిన విధంగా అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీపరంగా తమ అభిప్రాయాలను కమిటీ ముందు చెప్తామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications