పెట్టుబడుల ఆకర్షణలో ముందున్నాం: సిఎం

టాటాతో జరిగిన ఒప్పందం ప్రకారం నవంబర్ లో తొలి హెలికాప్టర్ క్యాబిన్ డెలివరీ ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. కర్నూలు, తాడేపల్లి గూడెం, నిజామాబాద్ ల్లో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో విమానాశ్రయాలను ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. తిరుపతి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దనున్నట్లు ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్రానికి పంపినట్లు ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications