20 లక్షలతో పోతన స్మారక మందిరం

సోమనాథుడి సమాధి కోసం రూ.5 లక్షలు మంజూరయ్యాయన్నారు. ఆయన వెంట పర్యాటక శాఖ డీజీఎం వెంకటేశ్వర్‌రావు, తెలుగు విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఉషారాణి, సంగీత కళాశాల ప్రిన్సిపాల్ పద్మజా, సీపీఓ సత్యనారాయణ, తహసిల్దార్ విజయ్‌కుమార్, ఆర్‌ఐ చంద్రశేఖర్, వీఆర్‌ఓ ఉప్పలయ్య, హుస్సేన్, పోతన సేవా సమితి సభ్యులు బత్తిని మదన్, సోమన్న పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications