చిత్ర నిర్మాత గణేష్ ఇంటిపై ఐటి దాడులు

కాగా, రాష్ట్ర విభజన జరిగితే మంచిదేనన్న బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై మాట్లాడడానికి కేంద్ర మంత్రి, కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల మంత్రి వీరప్ప మొయిలీ నిరాకరించారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితులపై జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ అధ్యయనం చేస్తోందని ఆయన గురువారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో అన్నారు.












Click it and Unblock the Notifications