విజయవాడలో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు

వంశీకృష్ణ ఏడుగురు యువతులను లోబరుచుకుని నల్లగొండలోని వ్యభిచార కేంద్రానికి అమ్మినట్లు తెలుస్తోంది. ఎనిమిదో అమ్మాయి రాణిని అమ్మడానికి ప్రయత్నిస్తుండగా ఆ అమ్మాయి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. దీంతో ఆమెను వంశీకృష్ణ మచిలీపట్నం బీచ్ రిసార్ట్ లో హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పోలీసుల విచారణలో వంశీకృష్ణ అంగీకరించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications