యుపిలో తొక్కిసలాట: 60 మంది మృతి

Uttar Pradesh
లక్నో: ఉత్తరప్రదేశ్ లోని ప్రతాప్ ఘర్ జిల్లాలో గల రామ్ జానకీ ఆలయానికి చెందిన కృపాల్ జీ మహరాజ్ ఆశ్రమంలో గురువారం తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ దుర్ఝటనలో 60 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. ఆలయం ప్రధాన ద్వారా కూలిపోవడంతో ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే.

స్వామి కృపాల్జీ మహరాజ్ భందారాకు హాజరు కావడానికి పెద్ద యెత్తున ప్రజలు తరలి వచ్చారు. ఈ సమయంలో ప్రధాన ద్వారం కూలిపోయింది. భయాందోళనలకు గురైన ప్రజలు తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. పోలీసులు, పాలనా యంత్రాంగం అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయ చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు అందించాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+