బడ్జెట్ పై చర్చకు పట్టు: అసెంబ్లీలో రభస

ముఖ్యమంత్రి రోశయ్య సమాధానం ఇవ్వకుండా చర్చను ముగించడంపై ప్రతిపక్షాల సభ్యులు శుక్రవారం సభ ప్రారంభం కాగానే ఆందోళనకు దిగాయి. బడ్జెట్ పై చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టారు. టీ విరామ సమయంలో పార్టీల ఫ్లోర్ లీడర్లతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. అయినా ప్రతిపక్షాలు సభ్యులు తమ పట్టు వీడలేదు. దీంతో సభను వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications