తెలంగాణ కోసం విద్యార్థి బలవన్మరణం

తెలంగాణ రాదని మనస్తాపానికి గురువుతూ వరంగల్ జిల్లాలో విద్యార్థులు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటుండడం కలరపెడుతోంది. ఇప్పటి వరకు తెలంగాణ కోసం 300మంది దాకా ఆత్మహత్యలు చేసుకున్నట్లు అనధికార వర్గాల అంచనా. కాగా, 139 మంది మరణించినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications